అనుడా ఛైర్మనకు సన్మానం

ABN , First Publish Date - 2021-06-18T04:46:57+05:30 IST

అన్నమాచార్య అర్బన డెవలప్‌మెంట్‌ కార్పొరేషన ఛైర్మన శింగసాని గురుమోహనను శ్రీకృష్ణదేవరాయ నగర్‌ ప్రజలు సన్మానించారు.

అనుడా ఛైర్మనకు సన్మానం
గురుమోహనను సత్కరిస్తున్న దృశ్యం

బద్వేలు రూరల్‌, జూన 17: అన్నమాచార్య అర్బన డెవలప్‌మెంట్‌ కార్పొరేషన ఛైర్మన శింగసాని గురుమోహనను శ్రీకృష్ణదేవరాయ నగర్‌ ప్రజలు సన్మానించారు. చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టాక మొదటి సారిగా కృష్ణదే వరాయ నగర్‌కు వచ్చిన సందర్భంగా 17వ వార్డు కౌన్సిలర్‌ సత్యం, నరసింహులు, ఆవుల నరసయ్య, శేఖర్‌రాయల్‌ మాట్లాడారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, వెంకటరమణ, నాగరాజ్‌, ఆవుల వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:46:57+05:30 IST

News Hub