Lokesh: అడ్డగోలు నిబంధనలతో పెన్షన్ల తొలగింపు

ABN , First Publish Date - 2022-12-28T19:32:41+05:30 IST

పెన్షన్ల రద్దుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి మాజీ మంత్రి నారా లోకేష్‌ (Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lokesh: అడ్డగోలు నిబంధనలతో పెన్షన్ల తొలగింపు

6 లక్షల మంది పెన్షన్లు రద్దు చేయడం సరికాదు

అడ్డగోలు నిబంధనలతో ఇష్టారాజ్యంగా పెన్షన్ల తొలగింపు

విజయవాడ: పెన్షన్ల రద్దుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి మాజీ మంత్రి నారా లోకేష్‌ (Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలు నిబంధనలతో ఇష్టారాజ్యంగా పెన్షన్లను తొలగిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. 6 లక్షల మంది పెన్షన్లు రద్దు చేయడం సరికాదని, దివ్యాంగులకు ఆసరాగా ఉండే పింఛన్లు లాక్కోవద్దని నారా లోకేష్‌ అన్నారు.

Updated Date - 2022-12-28T19:32:45+05:30 IST