డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2022-12-06T23:41:17+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థుల మొదటి సెమిస్టర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. బీఎస్సీలో 9,917కు 2,973 మంది, బీకాంలో 2,562కు 716 మంది, బీసీఏలో 176కు 104 మంది, బీఏలో 2,125కు 455 మంది, బీబీఏలో 188కు 105 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థుల మొదటి సెమిస్టర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. బీఎస్సీలో 9,917కు 2,973 మంది, బీకాంలో 2,562కు 716 మంది, బీసీఏలో 176కు 104 మంది, బీఏలో 2,125కు 455 మంది, బీబీఏలో 188కు 105 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల వివరాలను జన్మభూమి పోర్టల్‌లో పొందుపర్చినట్టు డీన్ ఎస్.ఉదయభాస్కర్ తెలిపారు.