రేడియస్ సినర్జీ్‌సతో థింక్‌వైడ్ ఒప్పందం
ABN , First Publish Date - 2023-07-13T03:57:07+05:30 IST
హాస్టల్, పేయింగ్ గెస్ట్, కో-లివింగ్ బుకింగ్ సేవలను అందిస్తున్న పిగో (పీజీఓ) తమ యాప్‌ను నిర్వహిస్తున్న థింక్‌వైడ్ విస్తరణకు...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హాస్టల్, పేయింగ్ గెస్ట్, కో-లివింగ్ బుకింగ్ సేవలను అందిస్తున్న పిగో (పీజీఓ) తమ యాప్‌ను నిర్వహిస్తున్న థింక్‌వైడ్ విస్తరణకు అవసరమైన నిధుల కోసం 20 లక్షల డాలర్లను (దాదాపు రూ.16 కోట్లు) సమీకరించనుంది. హాస్టళ్లలో విద్యుత్‌ను స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడానికి రేడియస్ సినర్జీస్ ఇంటర్నేషనల్, ఐటీ కారిడార్ హోటల్స్ అసోసియేషన్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఈఓ హరికృష్ణ చెప్పారు.