Lakshmi Devi: ఇంట్లో డబ్బుకు లోటుండకూడదంటే.. ఇలా చేయండి.

ABN , First Publish Date - 2023-03-17T09:24:03+05:30 IST

ఆరాధన కూడా అసంపూర్ణంగా మారే అవకాశం ఉందట.

Lakshmi Devi: ఇంట్లో డబ్బుకు లోటుండకూడదంటే.. ఇలా చేయండి.
Money savings Vastu Tips

ఇంట్లో డబ్బుకు లోటులేకుండా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. అంతేనా ఆనందం, శాంతి, శ్రేయస్సు కోసం అమ్మవారిని పూజిస్తుంటాం. చాలామందికి ఇంట్లో ఏ దిక్కులో దేవుళ్ళ విగ్రహాలను పూజా మందిరంలో కాకుండా ఇంట్లో మరో ప్రదేశంలో ఉంచాలన్నా భయపడుతుంటారు. అసలు లక్ష్మీదేవి ప్రతిమనుగానీ, పటాన్నిగానీ ఇంట్లో ఏ దిక్కులో ఉంచాలి.

సరైన దిక్కులో పెట్టకపోతే ప్రతికూలతలు వస్తాయా?

లక్ష్మీ విగ్రహాన్ని సరైన దిశ, ప్రదేశంలో ఉంచకపోతే ప్రతికూల శక్తి వ్యాపిస్తుందట. దీంతో పాటు ఆరాధన కూడా అసంపూర్ణంగా మారే అవకాశం ఉందట. వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాన్ని ఏ దిక్కులో ఉంచాలంటే..

ఇది కూడా చదవండి: ఈ దిక్కులో తమలపాకు తీగను పెంచారంటే.. డబ్బే డబ్బు..!

లక్ష్మీదేవి చిత్రాన్ని కానీ, గణేశుడిని కానీ రెంటినీ పక్క పక్కనే కలిపి ఉంచడం మంచిది. కొందరు ఎడమవైపు గణేశుడితో లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచుతారు. కానీ లక్ష్మీదేవి వినాయకుని తల్లి కాబట్టి కుడివైపు మాత్రమే ఉంచాలి. లక్ష్మీదేవికి చంచలా అనిపేరు ఆమె ఎన్ని రోజులు ఎన్నిరోజులు ఉండాలని ఆమె అనుగ్రహం ఉన్నంతకాలం ఉంటుంది. వాస్తు ప్రకారం ఈశాన్య దిశలో వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని ఉంచితే లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది.

Updated Date - 2023-03-17T09:27:37+05:30 IST