ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: తాడేపల్లికి చేరిన చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ.. ఇంతకీ తేలుతుందా?

ABN, Publish Date - Mar 19 , 2024 | 02:00 PM

Andhrapradesh: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ మొత్తానికి తాడేపల్లికి చేరింది. చిలకలూరి పేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడుకు సీఎంవో నుంచి పిలుపు వెళ్లడంతో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇంచార్జి పదవి నుంచి మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును వైసీపీ నియమించింది.

అమరావతి, మార్చి 19: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ (YSRCP) పంచాయతీ మొత్తానికి తాడేపల్లికి చేరింది. చిలకలూరి పేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడుకు (YCP Leader Mallera Rajesh Naidu) సీఎంవో నుంచి పిలుపు వెళ్లడంతో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇంచార్జి పదవి నుంచి మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును (Chilakaluripet Assembly candidate Manohar Naidu) వైసీపీ నియమించింది. ఈ క్రమంలో మల్లెల రాజేష్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు కోసం మంత్రి విడదల రజనికి (Minister Vidadala Rajini) రూ.6 కోట్లు ఇచ్చినట్లు బహిరంగంగా ఆరోపణలు చేశారు.

Big Breaking: వైసీపీకి ఊహించని షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే


పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు (Sajjala Ramakrishna Reddy) ఫిర్యాదు చేస్తే రూ.3 కోట్లు తిరిగి ఇచ్చారని ఆయన తెలిపారు. మిగిలిన డబ్బు ఇవ్వాలని మంత్రి రజనిని కోరితే దిక్కున్నచోట చెప్పుకోమన్నారని రాజేష్ ఆరోపించారు. మల్లెల రాజేష్ ఆరోపణలు తీవ్ర సంచలనం రేపడంతో ఈ వ్యవహారంపై సీఎం జగన్ దృష్టిసారించారు. ఈ క్రమంలో మల్లెల రాజేష్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంవోకి పిలిపించి మాట్లాడిన అనంతరం సీఎం జగన్‌ కూడా రాజేష్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా విడదల రజని డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై సీఎంకు ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై సీఎంకు మల్లెల రాజేష్ సాక్ష్యాలు అందించారు. పంచాయతీ దృష్ట్యా నరసారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సీఎంవోకు వచ్చారు.

ఇవి కూడా చదవండి..

AP Politics: ‘ఆపని చేయకండి’.. ఎన్నికల వేళ సీపీ కాంతిరాణా సీరియస్ వార్నింగ్..

TDP: తిరుపతి టీడీపీ ఇంచార్జి సుగుణమ్మ సంచలన ప్రకటన


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 02:15 PM

Advertising
Advertising