ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఇకపై బాటిల్స్‌లో నో పెట్రోల్‌.. ఎందుకంటే..!?

ABN, Publish Date - May 19 , 2024 | 03:30 AM

సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

  • బంకుల ఎదుట నోటీసులు అంటించాలని సూచన

  • ఎన్నికల అనంతర హింసలో పెట్రోల్‌ బాంబుల వాడకమే కారణం

గుంటూరు, మే 18: ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections) తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పెట్రోల్‌ బంకుల్లో వాహనాలకు మాత్రమే పెట్రోల్‌ పోయాలని, బాటిళ్లలో పెట్రోల్‌ పోయరాదని స్పష్టమైన ఆదేశాలుజారీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే అనంతర పరిణామాలకు బంకుల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

YS Jagan London Trip: 4 గంటలు ఆలస్యంగా లండన్‌కు జగన్‌.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది..!?


షరతులు వర్తిస్తాయ్!

పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో పెట్రోల్‌ బాంబులు(పెట్రోల్‌ బాటిల్స్‌)తో దాడి చేసినఉదంతాలు బయటపడటంతో పెట్రోల్‌ బంకుల డీలర్లకు పోలీసు, ఎన్నికల ఉన్నతాధికారులు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై పెట్రోల్‌ బంకుల్లో వాహనాలకు మాత్రమే ఆయిల్‌ పోసేలా.. బాటిళ్లు, క్యాన్లలో ఆయిల్‌ పోయకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పేరం రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటించే లా బంకుల డీలర్లకు ఆదేశాలు జారీ చే శారు. ‘ఖాళీ సీసాల్లో, క్యానుల్లో పెట్రోల్‌ అమ్మబడుదు’ అని బంకుల ఎదుట నోటీసులు అంటించాలని డీలర్లకు సూచించారు.

Updated Date - May 19 , 2024 | 08:12 AM

Advertising
Advertising