Share News

YSRCP: రసాభాసగా వైసీపీ ఎన్నికల ప్రచారం.. రెండు వర్గాలుగా విడిపోయి మరీ..

ABN , Publish Date - May 01 , 2024 | 07:58 AM

వైసీపీలో వర్గ విభేదాలు ఇందుగలవు.. అందులేవన్న సందేహమే అక్కర్లేదు. ఏపీ మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ విభేదాలు ఉన్నాయి. గతంలో వైసీపీకి కంచుకోటగా నిలిచిన నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలకు అంతూ పొంతూ లేదు. వైసీపీ ఆగడాలు సహించలేక ఈ జిల్లాకు ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలో వైసీపీ ఎన్నికల ప్రచారం రసాభసగా మారింది.

YSRCP: రసాభాసగా వైసీపీ ఎన్నికల ప్రచారం.. రెండు వర్గాలుగా విడిపోయి మరీ..

నెల్లూరు: వైసీపీలో వర్గ విభేదాలు ఇందుగలవు.. అందులేవన్న సందేహమే అక్కర్లేదు. ఏపీ మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ విభేదాలు ఉన్నాయి. గతంలో వైసీపీకి కంచుకోటగా నిలిచిన నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలకు అంతూ పొంతూ లేదు. వైసీపీ ఆగడాలు సహించలేక ఈ జిల్లాకు ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలో వైసీపీ ఎన్నికల ప్రచారం రసాభసగా మారింది. ప్రచారం ప్రారంభంలోనే రెండు వర్గాలూ ఘర్షణకి దిగాయి. కర్రలతో ఒకరిపై మరొకరు దాడులకి యత్నించారు. ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి కారు కూడా దిగకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. మేకపాటి తీరుతోనే పార్టీలో వర్గ విభేదాలు, గందరగోళమని చర్చలు నడుస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు ఓ వర్గం సన్నాహాలు చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి...

AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..

160 సీట్లు మావే.. ఏపీ ఎన్నికలపై ఆంధ్రజ్యోతికి నారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2024 | 07:59 AM