ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modi 3.0: మోదీ కేబినెట్‌లోకి మాజీ ముఖ్యమంత్రులు.. ఎందరంటే?

ABN, Publish Date - Jun 09 , 2024 | 09:42 PM

ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్‌లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు. 30 మంది మంత్రులతో కూడిన ఆయన క్యాబినెట్‌లో మూడుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సిన్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ NDA మిత్రపక్షాల నుండి, జితన్ రామ్ మాంఝీ, హెచ్‌డి కుమారస్వామి ఉన్నారు.


వీరు బీహార్, కర్ణాటకలను గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని కాకముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 09:42 PM

Advertising
Advertising