Share News

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Dec 09 , 2024 | 11:01 PM

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమ వారం మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత మాట్లా డుతూ వార్డులను నిత్యం పరిశుభ్రంగా ఉంచు తూ ప్రజల ఆరోగ్యాలను రక్షించే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎమ్మెల్యే వినోద్‌ ఆదే శాల మేరకు వైద్యపరీక్షలు చేయించినట్లు తెలిపారు.

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

బెల్లంపల్లి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమ వారం మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత మాట్లా డుతూ వార్డులను నిత్యం పరిశుభ్రంగా ఉంచు తూ ప్రజల ఆరోగ్యాలను రక్షించే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎమ్మెల్యే వినోద్‌ ఆదే శాల మేరకు వైద్యపరీక్షలు చేయించినట్లు తెలిపారు.

శానిటరీ కార్మికులు, డ్రైవర్లకు, ఆర్‌పీ లకు వైద్య పరీక్షలు చేయించినట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించారు. మున్సి పల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బండి ప్రభాకర్‌ యాదవ్‌, గెల్లి రాజలింగుయాదవ్‌, సూరం సంగీత, సరత, షేక్‌ ఆస్మా, షేక్‌ అప్సర్‌, సుజాత,నాయకులు శ్రీధర్‌, శ్రీనివాస్‌,బానేష్‌, శ్రీనివాస్‌, సత్తన్న, పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2024 | 11:01 PM