ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: హరీశ్‌రావు రాజీనామా చేయాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 14 , 2024 | 05:41 PM

మాజీ మంత్రి హరీష్‌రావుపై (Harish Rao) కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు.

Bandi Sanjay

కరీంనగర్: మాజీ మంత్రి హరీష్‌రావుపై (Harish Rao) కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు. హరీష్ బీజేపీ‌లోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు. తాను హరీష్ రావుతో మాట్లాడలేదని, ఆయన వివాద రహితుడని ప్రశంసించారు . బీఆర్ఎస్ పార్టీలో ఆయనొక్కడే మంచి నేత అని చెప్పారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం ఒక డ్రామా అని విమర్శించారు.


ALSO READ: Harish Rao:రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

బీజేపీలోకి ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయాల్సిందేనని షరతు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు ఏ గుర్తుతో గెలిచి.. ఏ పార్టీలో చేరుతున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వన్ టైం సెటిల్ మెంట్ ఎవరికోసం తీసుకువచ్చారని నిలదీశారు. రేవంత్ ప్రకటనతో కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులను వేధిస్తాయని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు

Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

Anitha: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 06:54 PM

Advertising
Advertising
<