ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: చంద్రబాబును కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:10 AM

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రకా్‌షగౌడ్‌,

నార్సింగ్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రకా్‌షగౌడ్‌, ఆరెకపూడి గాంధీ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి నగరానికి రావడంతో ఆయన్ను ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు.

Updated Date - Jul 08 , 2024 | 05:10 AM

Advertising
Advertising
<