పాంబండ గుండంలో పూడికతీత
ABN , Publish Date - May 04 , 2024 | 12:20 AM
కులకచర్ల మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ ఆలయం గుండంలో పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

కులకచర్ల, మే 3: కులకచర్ల మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ ఆలయం గుండంలో పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండు రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుండంలో గ్రామస్థులు మట్టిని తీసి బయటకు తరలిస్తున్నారు. గుండంలో ఐదు సంవత్సరాలుగా మట్టి పేరుకొపోవడంతో తొలగిస్తున్నట్లు తెలిపారు.