జగన్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

ABN, Publish Date - Sep 18 , 2024 | 08:42 AM

అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతల రాజీనామాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీకి మరో బిగ్‌ షాక్‌ తగలనుందా..? ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు దూరంగా ఉంటున్న ఓ మాజీ మంత్రి.. రిజైన్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారా..? వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. ఎందుకు పట్టించుకోలేదు..?

అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతల రాజీనామాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీకి మరో బిగ్‌ షాక్‌ తగలనుందా..? ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు దూరంగా ఉంటున్న ఓ మాజీ మంత్రి.. రిజైన్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారా..? వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. ఎందుకు పట్టించుకోలేదు..? గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానంతో పాటు.. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గ జనాన్ని పరామర్శించక పోవడానికి కారణాలేంటి..? తన ఇంటికి కూతవేటు దూరంలోనే జగన్‌ పర్యటించినా ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది..?


మాజీ హోం మంత్రి సుచరిత ఫ్యాన్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట.. ఇప్పటికే పలువురు నేతలు దూరమయ్యారు. గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి, పొన్నూరు మాజీ శాసనసభ్యుడు కిలారి రోశయ్య, మాజీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ రిజైన్ చేయడంతో వైసీపీకి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుుడు మేకతోటి సుచరిత వారి బాటలోనే పయనించే అవకాశాలు ఉన్నాయని టాక్.. ఈ చర్చకు బలం చేకూర్చేలా సుచరిత వ్యవహార శైలి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఒక్క మాటతో కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ ..

గత పాలకుల నిర్లక్ష్యం.. ఏపీ ప్రజలకు శాపం..

ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 18 , 2024 | 08:42 AM