Minister Sridhar Babu: బెట్టింగ్ రాయుళ్లకు మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

ABN, Publish Date - Mar 30 , 2025 | 09:34 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఆదివారం నాడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఆదివారం నాడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దాతల సహకారంతో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసిన పోలీసులకు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు. జిల్లాలో బెట్టింగ్ యాప్స్‌కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు పాటుపడుతున్న పోలీస్ యంత్రాగానికి ప్రజలు మద్దతుగా నిలవాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

T Jayaprakash Reddy: నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి

CM Revanth Reddy: ఉగాది పచ్చడిలా తెలంగాణ బడ్జెట్ షడ్రుచుల సమ్మిళితం: సీఎం రేవంత్ రెడ్డి..

దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News and Telugu News

Updated at - Mar 30 , 2025 | 09:35 PM