బొప్పాయి చెట్ల నరికివేత
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:21 AM
మండలంలోని గోపవరం వ్యవసాయ భూమిలో గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ బొప్పాయి తోట సాగు చేస్తున్నారు.

మహానంది, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోపవరం వ్యవసాయ భూమిలో గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ బొప్పాయి తోట సాగు చేస్తున్నారు. అయితే కొందరు బొప్పాయి చెట్లను చర్చిలో ఆధిపత్య పోరుతో నరికివేశారని శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారిస్తున్నారు.