rugby competitions రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్ల పయనం
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:02 AM
rugby competitions అనంతపురంలో ఈనెల 14 నుంచి 16 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు శనివారం జిల్లా జట్లు పయ నమైనట్లు రగ్బీ సంఘం జిల్లా అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, కార్యదర్శి పొన్నాడ పార్వతీశం తెలిపారు.

టెక్కలి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈనెల 14 నుంచి 16 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు శనివారం జిల్లా జట్లు పయ నమైనట్లు రగ్బీ సంఘం జిల్లా అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, కార్యదర్శి పొన్నాడ పార్వతీశం తెలిపారు. వీరికి క్రీడా దుస్తులను అందజేశామన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బాడాన నారాయణరావు, ఎం. జనార్దనరావు, కేకే రామిరెడ్డి, ఎస్.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.