హైదరాబాద్ లోని రంజాన్ వేడుకలు
ABN, Publish Date - Mar 31 , 2025 | 12:40 PM
రంజాన్ పండుగకు సైరన్ మోగింది. ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనం కావడంతో సోమవారం ఉదయం ఈదుల్ ఫితర్‌ను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

రంజాన్ పర్వదినం (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ వద్ద నమాజ్ జరుపుకుంటున్నారు

రంజాన్ పండుగకు సైరన్ మోగింది. ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనం కావడంతో సోమవారం ఉదయం ఈదుల్ ఫితర్‌ను జరుపుకోనున్నారు.

ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

బహదూర్‌పురా, కాలపత్తార్, నవాబ్ సాహెబ్ కుంట, శాస్త్రీపురం, దానమ్మ హట్స్, మాసబ్‌ట్యాంక్, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి

ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉదయం 7.00 నుంచి 11.30 వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి

షామియానాలు, తాగునీరు, వజూ చేసుకోవడానికి కావాల్సిన నీటిని పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Updated at - Mar 31 , 2025 | 12:41 PM