Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 08:26 PM
ఓ యువకుడు తన ప్రేయసిని ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. అయితే గదిలో ప్రేమికులిద్దరూ సరసాలు ఆడుతుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ప్రేమికులకు ఈ యువకుడి సాయం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మరికొందరు ప్రేమికులు బైకులపై వెళ్తూనే కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా వైరల్ అవుతున్న ఓ ప్రేమ జంట వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓయో రూమ్‌కు వెళ్లిన ప్రేమ జంట.. తలుపులు మూయడం మర్చిపోయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ప్రేయసిని ఓయో రూమ్‌కు (Oyo Room) తీసుకెళ్లాడు. అయితే గదిలో ప్రేమికులిద్దరూ సరసాలు ఆడుతుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గది బాల్కనీ తలుపులు వేయడం మర్చిపోయిన వారు.. ఎవరూ చూడలేదుకుంటూ సరసాలు స్టార్ట్ చేశారు.
Jugad Viral Video: సీలింగ్ ఫ్యాన్‌తో ఏసీ ఎఫెక్ట్.. ప్రయోగం చూశారంటే నోరెళ్లబెట్టాల్సిందే..
అయితే ఆ ఇంటికి దూరంగా ఎదురుగా మెట్రో స్టేషన్‌లో ఉన్న వారికి ఈ గదిలోని దృశ్యాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఓ వ్యక్తి మెట్రో రైల్లో నుంచి ఆ దృశ్యాలను చూసి అవాక్కయ్యాడు. ఆ తర్వాత గట్టిగా అరిచి, ప్రేమికుడిని పిలిచాడు. ‘‘బ్రదర్.. తలుపులు వేసుకోవడం మర్చిపోయారు’’.. అంటూ అరిచి మరీ గుర్తు చేస్తాడు. అతడి మాటలు విన్న ప్రేమికులు (Lovers) అవాక్కవుతున్నారు.యువకుడు వెంటనే మంచంపైనుంచి పైకి లేచి వెళ్లి తలుపులు మూసేస్తాడు.
ఈ ఘటనను మెట్రో స్టేషన్‌లో ఉన్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మెట్రో టికెట్ కొన్న వారికి ఫ్రీ షో కనిపిస్తోందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతను చేసిన సాయం మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లు, 48.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Elephant VS Lions: సింహాలు గుంపులుగా ఉంటే.. సింగిల్‌గా వచ్చిన ఏనుగు.. చివరకు చూడగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..