Share News

Viral Video: ఇందుకే ముంగీసను చూస్తే పాముకు భయం.. ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:11 PM

పాము, ముంగీస తారసపడ్డాయంటే ఇక ఏదో ఒకటి చనిపోయే వరకూ వాటి పోరు మాత్రం ఆగదు. కొన్నిసార్లు ఎంత పెద్ద పాము అయినా ముంగీస దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంటుంది. మరికొన్నిసార్లు ముంగీసను చూస్తే పాము పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: ఇందుకే ముంగీసను చూస్తే పాముకు భయం.. ఏం చేసిందో చూడండి..
Mongoose Bitten Cobra

పాము, ముంగీస తారసపడ్డాయంటే ఇక ఏదో ఒకటి చనిపోయే వరకూ వాటి పోరు మాత్రం ఆగదు. కొన్నిసార్లు ఎంత పెద్ద పాము అయినా ముంగీస దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంటుంది. మరికొన్నిసార్లు ముంగీసను చూస్తే పాము పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా.. ఓ పాము, ముంగీస ఫైట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు..‘‘ముంగీసను చూస్తే పాము భయపడేది ఇందుకేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ నాగుపాముకు (ight between cobra and mongoose) సడన్‌గా ముంగీస ఎదురుపడుతుంది. ముంగీసను చూడగానే పాము పడగ విప్పి కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము ఇలా కాటేసిందో లేదో.. ముంగీస దాన్నుంచి తెలివిగా తప్పించుకుని రెప్పపాటు వ్యవధిలో ఎదురుదాడి చేసింది. చూస్తుండగానే పాము తలను పట్టుకుని కొరికేసింది.

Viral Video: పిల్ల ఏనుగును నిద్రలేపడం ఇంత కష్టమా.. తల్లి ఏనుగు ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఈ క్రమంలో ముంగీస నుంచి తప్పించుకునేందుకు పాము శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా ముంగీస మాత్రం పామును వదలకుండా (mongoose bitten by snake) అలాగే గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఫైట్ చూస్తే ఈ ఘటనలో ముంగీస దాడిలో పాము ప్రాణాలు కోల్పోయినట్లుగానే అనిపిస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: గ్రామంలోకి చొరబడిన చిరుత.. సడన్‌గా తోక పట్టుకున్న వ్యక్తి.. చివరకు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీటి ఫైట్ చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘పాముకు చుక్కలు చూపించిన ముంగీస’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 43 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 09 , 2025 | 05:11 PM