Trains: 28 ఏఈఎంయూ-డీఈఎంయూ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Mar 06 , 2025 | 10:56 AM
కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

హైదరాబాద్: కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 8 నుంచి 15 వరకు కాజీపేట-దోర్నకల్-కాజీపేట(67765-67766), డోర్నకల్-విజయవాడ-డోర్నకల్ (67767-67768), విజయవాడ-గుంటూరు-విజయవాడ(Vijayawada-Guntur-Vijayawada) (67769- 67770) 8 నుంచి 31 వరకు తిరుపతి- కదిరిదేవరపల్లి- తిరుపతి (57405-57406), తిరుపతి-గుంతకల్-తిరుపతి((57404-57403), తిరుపతి-హుబ్లీ-తిరుపతి (57401-57402), 8 నుంచి 15 వరకు కాచిగూడ-మిర్యాలగూడ- (67775), మిర్యాలగూడ-నడికూడ(67777) 9 నుంచి 16 వరకు నడికూడ-మిర్యాలగూడ-కాచిగూడ (67778-67776),
ఈ వార్తను కూడా చదవండి: Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
8 నుంచి 15వరకు కాచిగూడ-నడికూడ-కాచిగూడ(Kachiguda-Nadikuda-Kachiguda)(67779- 67780), కాచిగూడ -మహబూబ్‌నగర్(67781), 9 నుంచి 16 వరకు-మహబూబ్‌నగర్ - కాచిగూడ(67782), 8 నుంచి 15 వరకు తిరుపతి-కట్‌పడి(67209), 9 నుంచి 16 వరకు కట్‌పడి-తిరుపతి-కట్‌పడి (67206-67207-67208), 10 నుంచి 17 వరకు తిరుపతి-కట్‌పడి-తిరుపతి (67205-67210), 8 నుంచి 31 వరకు రాజమండ్రి-విశాఖపట్నం-రాజమండ్రి (67285-67286) రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు
ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!
ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం
ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు
Read Latest Telangana News and National News