Share News

మాంసాహారులకో బ్యాడ్ న్యూస్.. ఎల్లుండి దుకాణాలు బంద్

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:08 AM

మాంసాహారులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే.. ఎల్లుండి గురువారం మాంసం దుకాణాలు మూసివేయబడతాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మాంసం దుకాణాలు మూసిమేయాలని కమిషనర్‌ ఇలంబరిది ఆదేశాలు జారీ చేశారు.

మాంసాహారులకో బ్యాడ్ న్యూస్.. ఎల్లుండి దుకాణాలు బంద్

- 10న మాంసం షాపుల బంద్‌

హైదరాబాద్‌ సిటీ: మహావీర్‌ జయంతి(Mahabeer Jayanti) సందర్భంగా ఈ నెల 10న గ్రేటర్‌లోని మాంసం దుకాణాలు మూసి వేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పేర్కొంది. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఇలంబరిది(GHMC Commissioner Ilambardi) ఆదేశాలు జారీ చేశారు. మటన్‌, బీఫ్‌ తదితర మాంసం విక్రయ దుకాణాలు, కబేళాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ట్రై పోలీస్‌ కమిషనర్లకూ సమాచారం అందించారు.

ఈ వార్తను కూడా చదవండి: MP R. Krishnaiah: సీఎం పట్టింపులకు పోవద్ద.. ఆ 400 ఎకరాలు వర్సిటీకే అప్పగించాలి..


city7.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2025 | 11:46 AM