అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసిన బీజేపీ నాయకులు
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:27 PM
మం డల కేంద్రంలో కల్వకుర్తి-జడ్చర్ల రహదారి వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం బీజేపీ నాయ కులు శుద్ధి చేశారు.

ఊర్కొండ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : మం డల కేంద్రంలో కల్వకుర్తి-జడ్చర్ల రహదారి వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం బీజేపీ నాయ కులు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సందీప్, ఆంజనేయులు, లక్ష్మారెడ్డి, బ్రహ్మచారి, శివ , లక్ష్మణ్ గౌడ్, కొమ్ము శ్రీను, నీలకంఠేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.