Share News

Special trains: బీదర్‌ -నిజాముద్దీన్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Feb 25 , 2025 | 10:37 AM

బీదర్‌ వయా సికింద్రాబాద్‌గా నిజాముద్దీన్‌కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్‌(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్‌ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు.

Special trains: బీదర్‌ -నిజాముద్దీన్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్‌ సిటీ: బీదర్‌ వయా సికింద్రాబాద్‌గా నిజాముద్దీన్‌కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్‌(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్‌ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు. జహీరాబాద్‌, వికారాబాద్‌, లింగంపల్లి, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, అక్కన్నపేట్‌, కామారెడ్డి(Zaheerabad, Vikarabad, Lingampalli, Secunderabad, Medchal, Akkannapet, Kamareddy), నిజామాబాద్‌, బాసర, ధర్మాబాద్‌, ముద్కేడ్‌, నాందేడ్‌, పూర్ణ, హింగోలి, వాసిం, అకోలా స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.


city7.2.jpg

ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 10:37 AM