Rain Alert : రాబోయే 3 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన

ABN, Publish Date - Apr 07 , 2025 | 09:55 PM

దక్షిణ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా పయనించి బంగాళఖాతంలో ప్రవేశిస్తుందన్నారు. దీని ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో కోస్తా జిల్లాలో వర్షం పడే అవకాశముందని తెలిపారు. క్రమంగా వర్షాలు పెరుగుతాయని చెప్పారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 07 , 2025 | 10:00 PM