జగన్ టార్గెట్‌గా విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్..
ABN, Publish Date - Mar 16 , 2025 | 09:56 PM
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేల్చే బాంబులకు తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోంది. ఎప్పుడు ఏం బాంబు పేల్చుతారోనని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నుంచి కోటరీ నేతల వరకూ భయపడిపోతున్నారు.
అమరావతి: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaysai Reddy) పేల్చే బాంబులకు తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) వణికిపోతోంది. ఎప్పుడు ఏం బాంబు పేల్చుతారోనని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నుంచి కోటరీ నేతల వరకూ భయపడిపోతున్నారు. తనపై విమర్శలు చేసిన జగన్‌తో సహా తనదైన స్టైల్లో సాయిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నారు సాయిరెడ్డి. ఈ మేరకు వరస ప్రెస్ మీట్లు, ట్వీట్లు చేస్తూ వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. వైఎస్ జగన్ టార్గెట్‌గా ఆయన మరో సంచలన ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
SSC Exams 2025: పదో తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్..
Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..
Updated at - Mar 16 , 2025 | 09:58 PM