Jana Reddy: ఖర్గేకు జానారెడ్డి లేఖ.. అసలు కారణమిదే..

ABN, Publish Date - Apr 01 , 2025 | 06:39 PM

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, కేసీవేణు గోపాల్‌లకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి కేటాయించాలని కోరారు.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, కేసీవేణు గోపాల్‌లకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి కేటాయించాలని కోరారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేల తరఫున ఏఐసీసీకి విన్నవించారు. ఈ రెండు జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి లాభమని వివరించారు.


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 01 , 2025 | 06:39 PM