జపాన్‌లో సందడి చేస్తున్న మల్లారెడ్డి..
ABN, Publish Date - Apr 05 , 2025 | 06:15 PM
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జపాన్‌కు వెళ్లిన ఆయన టోక్యో నగరంలో పర్యటించారు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జపాన్(Japan)కు వెళ్లిన మల్లారెడ్డి ఇవాళ (శనివారం) టోక్యో(Tokyo) నగరంలో పర్యటించారు. అక్కడి అందాలను ఆశ్వాదిస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. స్కై ట్రీ దగ్గర ఫొటోలు దిగారు. మరోవైపు స్థానిక ప్రజలతోనూ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. కాగా, ఆ ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఆ మూడు పార్టీలు ఒక్కటే: ఎంపీ లక్ష్మణ్..
Bus Conductor Problems: అత్యంత ఎత్తైన బస్ కండక్టర్ ఇతనే.. అతని ఇబ్బందులు చూస్తే బాబోయ్..
Weather Report: దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఎప్పట్నుంచి అంటే..
Updated at - Apr 05 , 2025 | 06:15 PM