Crime News : భర్త శాడిజం తట్టుకోలేక.. పెళ్లయిన కొన్నాళ్లకే...

ABN, Publish Date - Feb 14 , 2025 | 05:20 PM

కామంతో కళ్లు మూసుకుపోయి ఇంగితజ్ఞానం మరిచి పశువులా ప్రవర్తిస్తూ మారుతాడనే ఆశతో భరిస్తూ వచ్చిందా నవవధువు. కానీ, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. భర్త టార్చర్ రోజు రోజుకూ పెరిగిపోవడంతో సహించలేక...

పెళ్లయి అత్తారింట్లో అడుగుపెట్టిన కొన్నిరోజులకే భర్త నిజస్వరూపం బయటపడింది. ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. కామం పిచ్చితో మదమెక్కిన భర్త చేసే చేష్టలకు అంతే లేకుండా పోయింది. మారతాడని ఎదురుచూసినా ఫలితం రాకపోగా టార్చర్ మరింత పెరిగింది. అశ్లీల వీడియోలు చూడమంటూ పిచ్చి చేష్టలు చేస్తున్న సైకో మొగుడి అఘాయిత్యాలను భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. విశాఖపట్నం గోపాలపురంలో భర్త ఉన్మాదాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న నవవధువు ఉదంతం కలకలం రేపుతోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

New Virus Alert : గుబులు రేపుతున్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు..

హైడ్రా దూకుడు.. నెలలో 20కిపైగా కూల్చివేతలు

డ్రాగన్ ఫ్రూట్ ఎనర్జైజింగ్ స్మూతీ రెసిపీ | Energizing Smoothie Recipe | ABN Indian Kitchen

మరిన్ని వీడియో, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 14 , 2025 | 05:24 PM