Home » Prathyekam
మీరు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లి నాన్-వెజ్ డిష్ ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ మీకు ప్లేట్లో చక్కగా డెకరేట్ చేసిన చేప లేదా పీతలు వడ్డించాడు. మీరు తినడానికి రెడీ అవుతుండా ఆ ప్లేట్లోని చేప లేచి నడుస్తుంటే ఎలా ఉంటుంది. షాక్‌తో మాట బయటకు రాదు కదా..
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
తోడు కోసం వారు పడే ఆరాటాన్ని ఆసరా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ట్రిక్స్‌తో డబ్బు దోచుకుంటున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా చైనాలో వెలుగు చూసిన ఈ ఓ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
చలికాలం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ స్లిప్పర్స్ జత ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కాలంలో కాళ్లకు వేడి తగిలేందుకు వీలుగా ఈ చెప్పుల్లో బొగ్గులు దాచుకునే ఒక సొరుగును కూడా ఏర్పాటు చేశారు.
సాధారణంగా కమర్షియల్ విమానాలన్నీ తెల్లరంగులోనే ఉంటాయి. దీని వెనక ఆర్థిక, భద్రతాపరమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భర్త పోవడంతో ఒంటరైన ఓ వృద్ధురాలికి ఆమె మనవడు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు. భర్త పుట్టిన రోజు ఆమె ఒంటరిగా రెస్టారెంట్‌కు వెళితే అతడు వచ్చి ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. మనవడు సడెన్‌గా ఇలా రావడంతో ఆ వృద్ధురాలు ఆశ్చర్యపోయింది.
రిలేషన్ లో ఉన్నప్పుడు కొందరు భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం, చులకనగా చూడటం, ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, వ్యతిరేకించడం వంటివి చేస్తుంటారు. రివర్స్ సైకాలజీ ఫాలో అయితే వాళ్లే తోక ఊపుకుంటూ మీ వెంట వస్తారు.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
సాధారణంగా మారుతి-800 కారులో నలుగురు, ఐదుగురికి మించి ప్రయాణించడం కష్టం. కొద్దిగా లగేజ్ కూడా తీసుకెళ్లవచ్చు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి ఆ చిన్న కారును లగేజ్‌ను తీసుకెళ్లే ట్రక్కులా మార్చేశాడు. ఆ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు.
సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే అద్భుతాలు చేయొచ్చని మరోసారి రుజువైంది. తన తెలివితేటలతో ఓ నెటిజన్ ఏకంగా జొమాటో కంట్లో పడ్డాడు..