బ్రేక్ హ్యాండిల్ విరిగిపోతే ఎవరైనా ఏం చేస్తారు. వెంటనే కొత్త హ్యాండిల్ కొని సెట్ చేస్తారు. అయితే ఓ వ్యక్తి రూపాయి ఖర్చు లేకుండా విరిగిపోయిన హ్యాండిల్ స్థానంలో కొత్తది అమర్చాడు. ఇతను చేసిన వినూత్న ప్రయోగం చూసి అంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
వంటింట్లో చాలా మంది సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో కొత్తిమీర త్వరగా వాడిపోవడం కూడా ఒకటి. ఎంత ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరను తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టినా రోజుల వ్యవధిలోనే అది వాడిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు ఓ మహిళ సింపుల్ పరిష్కారాన్ని సూచించింది..
ఓ రైల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓవ్యక్తి కిటికీ వద్ద నిలబడి బయట ప్రదేశాలను వీడియో తీస్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. కెమెరాను లోపలికి పాన్ చేయగానే షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అది రైలా లేక లాడ్జీనా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ వ్యక్తి అనటోలియన్ షెపర్డ్ కుక్కను తన ఇంటికి కాపలాగా పెట్టాడు. అయితే రాత్రివేళ ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుంపులుగా వచ్చిన తోడేళ్లు ఇంటి బయట ఉన్న కుక్కపై దాడికి పాల్పడ్డాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, అలాగే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఆ మరుక్షణమే అవన్నీ కలిసి వీడియోల రూపంలో సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ఇలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..
పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే.. తల్లి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ వారిని కాపాడుకుంటుంది. ఇంత గొప్పమనసున్న తల్లి కూడా కొన్నిసార్లు కనికరం లేకుండా ప్రవర్తిస్తుందంటే.. అవుననే చెప్పాల్సి వస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం..
ప్రస్తుతం దాదాపు అందరి ఇంట్లోనూ సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి. ఎయిర్ కూలర్ లేదా ఏసీ కొనుగోలు చేయలేని కొంతమందికి, వేసవిలో కూడా ఫ్యాన్ సహాయం చేస్తుంది. కానీ శీతాకాలంలో ఫ్యాన్ సాధారణ వేగంతో నడుస్తుంది. ఆ సమయంలో ఆ వేగం సరిపోతుంది. మొదటి కారణం విద్యుత్ సరఫరా సమస్య కావచ్చు.ఫ్యాన్‌కు తగినంత వోల్టేజ్ అందకపోతే, అది నెమ్మదిగా తిరుగుతుంది.
ఓ వ్యక్తికి వింత ఆలోచన వచ్చినట్లుంది. ఎప్పటికీ తెగిపోని, పాడవని చెప్పులను తయారు చేద్దామని అనుకున్నట్లున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు అనుకున్నట్లుగానే వింత చెప్పులను తయారు చేశాడు. అతను తయారు చేసిన చెప్పులను చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఈమూ పక్షి, మేక ఒకే చోట పెరుగుతుంటాయి. ఒకేచోట పెరగడమే కాదు.. రెండూ స్నేహితుల్లా మారిపోయాయి. అది ఎంతలా అంటే.. ఒక దానికి సంతోషం కలిగితే.. మరొకటి అందులో భాగం పంచుకునేంత అనుబంధం ఏర్పడింది. ఇందుకు నిదర్శనంగా వాటి మధ్య జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఉద్యోగస్థులకు కొన్ని అలవాట్లు చేటు తెస్తాయని నిపుణులు చెబుతున్నారు. వారి కెరీర్‌కే ముప్పుగా మారతాయని అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.