జాతర, తిరునాళ్లలో దూరంగా ఉన్న బెలూన్లను గన్‌తో పేల్చడం చూస్తుంటాం. ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు కానీ.. పది బెలూన్లలో ఒకటో రెండో పేల్చడం చూస్తుంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి టాలెంట్ చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఆకలితో ఉన్న ఆకాశంలో విహరిస్తూ నేలపై ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది. అయితే ఎంతసేపు వెతికినా దానికి ఎలాంటి ఆహారం కనిపించదు. చివరకు నీటి మీదుగా వెళ్తూ లోపల ఉన్న చేపను టార్గెట్ చేస్తుంది. చివరకు దాన్ని వేటాడిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట రహస్యంగా మేడపై కలుసుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్త వ్యక్తులు అటుగా రావడంతో వారి కంటపడ్డారు. దీంతో చివరకు యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
కొందరు అతివిగా ఆలోచించి వినూత్న ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన బాత్రూంలో ఇలాంటి విచిత్ర ప్రయోగమే చేశాడు. ఇతడి చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఓ దోమ చేతిపై వాలి కుట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. చేతిపై వాలిన దోమ రక్తం పీల్చే క్రమంలో ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
భారతదేశంలో ప్రతి రూపాయి నోటు మన చేతుల్లోకి రాకముందు సుదీర్ఘ, భద్రతాపరమైన ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆధ్వర్యంలో జరుగుతుంది, ఇందులో డిజైన్, ఆమోదం, ముడి పదార్థాల సేకరణ వంటి దశలు ఉంటాయి. అసలు ఈ కరెన్సీ ఎలా తయారవుతుంది.. దాని వెనుక జరిగే ప్రక్రియ ఏంటి.. తదితర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ వ్యక్తి ఎవరూ లేని సమయం చూసి పనసకాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. చెట్టు పైకి ఎక్కిన తర్వాత కాయలను తెంపేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాము కాళ్లను చుట్టేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
ఎయిర్‌పోర్టుల్లో లభించే వస్తువుల ధరలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విమానాశ్రయాల్లో ఏదైనా కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ముక్కు ఆపరేషన్ తరువాత వచ్చిన కొత్త ధైర్యంతో ఓ మహిళ తన జీవితంలో కొత్త అధ్యయనానికి తెరతీసింది. భర్తతో ఏడేళ్ల బంధానికి గుడ్ బై చెప్పి కొత్త జీవితంలో కాలుపెట్టింది.
భారత్‌లో డిష్ వాషర్లు పాప్యులర్ ఎందుకు కాదంటూ ఓ నెటిజన్ వేసిన ప్రశ్న నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. జనాలు దీనికి రకరకాల సమాధానాలు చెబుతున్నారు.