Lovers Funny Video: మేడపై ప్రియుడిని కలుసుకున్న యువతి.. కంటపడగానే ఏం చేసిందో చూస్తే.. ఖంగుతింటారు..
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:42 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట రహస్యంగా మేడపై కలుసుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్త వ్యక్తులు అటుగా రావడంతో వారి కంటపడ్డారు. దీంతో చివరకు యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర పనులు చేస్తూ కెమెరాల కంటపడడం చూస్తుంటాం. మరికొందరు పది మంది చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తించడం కూడా చూస్తుంటాం. మరికొందరైతే ఏకంగా బైకులపై వెళ్తూనే సరసాలు సాగిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మేడపై రహస్యంగా కలుసుకున్న ప్రేమికులు..అనుకోకుండా పరాయి వ్యక్తలు కంటపడ్డారు. పట్టుబడకుండా ఉండేందుకు చివరకు యువతి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఏమో గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట (Lovers) రహస్యంగా మేడపై కలుసుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్త వ్యక్తులు అటుగా రావడంతో వారి కంటపడ్డారు.
Toilet Funny Video: వార్నీ.. టెక్నాలజీని ఇక్కడ కూడా వాడాలా.. ఈ బాత్రూంలో షవర్ చూస్తే..
కొత్త వ్యక్తులను చూడగానే కంగారుపడిపోయిన యువతి.. ఎలాగైనా అక్కడి నుంచి పారిపోవాలనే ఉద్దేశంతో చివరకు పైనుంచి దూకేసింది. అది కూడా ఎంతో చాకచక్యంగా ఒక పై అంతస్తు నుంచి కింది (young woman jumped from the terrace) అంతస్తు టెర్రస్ పైకి దూకింది. తర్వాత స్లాబు అంచున్న కూర్చుని ఎంతో జాగ్రత్తగా మళ్లీ కింద అందస్తు పైకి దూకేసింది. మరోవైపు యువకుడు మాత్రం సాహసం చేయలేక పైనే ఉండిపోయాడు.
ఇలా పరాయి వ్యక్తుల నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్న ఈ యువతిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి విన్యాసాలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఏదేమైనా ఈ యువతి ఫిట్‌నెస్ మాత్రం అద్భుతంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1800కి పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Snake Viral Video: పరాయి సొమ్ముపై ఆశపడితే ఇలాగే అవుతుంది.. పనసకాయ చెట్టుపై పాము చేసిన పని చూస్తే..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..