Home » Aarogyam
అనుమానం పెనుభూతం అంటారు. అనుమానమే కాదు. ఆందోళన కూడా ఆరోగ్యాన్ని కబళించే పెనుభూతమే! ఎవరికైనా ఆందోళన ఒక జబ్బుగా మారిందంటే- దాని నుంచి భయం, అనుమానం, ప్రతికూల ఆలోచనలు- ఇలా ఒక దాని వెనక మరొకటి కమ్ముకుంటాయి.
మన శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ (Iron) విలువలు సక్రమంగా ఉంటేనే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ ఐరన్
మనకు అన్ని కాలాలలో లభించే పండు బొప్పాయి. తినటానికి రుచిగా ఉండటమే కాదు.. దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు పౌష్టికాహార నిపుణులు. అవేమిటో చూద్దాం..
డాక్టర్! నా వయసు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. జీవితం పట్ల నిరాసక్తత ఏర్పడింది. మానసికంగా కుంగిపోతున్నాను. పనుల మీద శ్రద్ధ తగ్గుతోంది. ఈ లక్షణాలను ఏ విధంగా భావించాలి. మానసిక చికిత్స తీసుకోవడం అవసరమంటారా?
చర్మాన్ని ఆర్టిస్ట్ ఉపయోగించే కాన్వాస్‌గా పరిగణించాలి. పొడిబారి, ఎగుడు దిగుడుగా ఉంటే ముఖ చర్మం మీద మేకప్ నిలిచి ఉండదు. కాబట్టి ముఖానికి వేసే మేకప్‌లో ఈ మెలకువలు పాటించాలి.
గోధుమ, బార్లీ వంటి వాటిలో గ్లూటిన్ అనే ఒక ప్రొటీన్ ఉంటుంది. కొందరికి ఈ ప్రొటీన్ పడదు. దీనిని తినటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే
...అయితే మీ ఆరోగ్యానికి ఢోకా లేదంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఔషధ గుణాలు మెండుగా ఉండే కాకరకాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. దీని చేదు రుచే అందుకు కారణం. కానీ ఒక్కసారి అది శరీరానికి చేసే మేలు తెలుసుకొంటే... మీ మెనూలో కచ్చితంగా కాకరను చేరుస్తారు.
కోడిగుడ్డు పౌష్టికాహారం ఇవ్వటమే కాదు.. మన చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్లు, మినరల్స్, పొట్రీన్లు చర్మపోషణకు, జుట్టు నిగనిగలాడటానికి ఉపకరిస్తాయి. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం.
చిన్నా చితకా తలనొప్పులు వచ్చిపోతూ ఉంటాయి. కానీ ఒక తలనొప్పి ఒకసారి వచ్చిందంటే, రోజుల తరబడి వేధిస్తుంది. అలా పదే పదే జీవితంలో కొన్ని రోజులను స్వాహా చేసేస్తూ ఉంటుంది. అదే మైగ్రెయిన్ తలనొప్పి. ఈ పార్శ్వ నొప్పిని వదిలించుకోవాలంటే, తగిన చికిత్సను అనుసరించాలి అంటున్నారు వైద్యులు.
కొందరు పెరుగును తమ ఆహారంలో ఒక భాగంగా పరిగణించరు. తప్పనిసరైతే తప్ప తినరు. కానీ పెరుగు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం..