Home » Aarogyam
కొందరికి పళ్లు పుచ్చిపోతూ ఉంటాయి. మరి కొందరికి చిగుళ్లు ఎప్పుడూ వాచిపోతూ ఉంటాయి. సరైన ఆహారం తినకపోవటమే ఈ లక్షణాలకు కారణముంటున్నారు పౌష్టికాహార నిపుణులు.
యాభై ఏళ్ల లోపు వ్యక్తుల్లో క్యాన్సర్ పెరుగుతోందని ఒక అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. గత 30 ఏళ్లలో వీరిలో క్యాన్సర్ కేసులు 79ు మేర పెరిగాయని తెలిపింది. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
తల నొప్పిని ఎంతో కొంత భరించగలుగుతాం, కానీ తలతో పాటు నుదురు, ముక్కు, చెంప ఎముకలు కూడా నొప్పి పెడుతూ ఉంటే, ఆ బాధను ఏమాత్రం భరించలేం! ఏ పనీ చేసుకోనివ్వకుండా, చీకాకు పెట్టే ఆ సమస్యే
నిమ్మరసం ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. నిమ్మరసానికి సంబంధించిన అనేక విశేషాలు తెలుసుకుందాం.
డాక్టర్. నా వయసు 25 ఏళ్లు. ఉదయం నిద్ర లేచిన వెంటనే వరుసగా తుమ్ములు మొదలవుతున్నాయి. ఇది అలర్జీ లక్షణమా? ఈ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
ఉల్లిలో జీవక్రియలకు అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. అవేంటంటే...
పుట్టుకతోనే అవయవలోపం వెంట తెచ్చుకునే వాళ్లుంటారు. వీళ్లలో పునరుత్పత్తి అవయవ లోపంతో పుట్టే ఆడపిల్లలూ ఉంటారు. అలాంటి పిల్లలకు సర్జరీతో సహజసిద్ధమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించవచ్చు అంటున్నారు వైద్యులు.
నుదుటి మీది ముడతలు, కళ్ల చివర్లన గీతలు లాంటి వయసు పైబడే లక్షణాలు మొదలయ్యాక, అద్దం మీద శ్రద్ధ తగ్గడం సహజమే! అలాగని అద్దంలో ప్రతిఫలించే వృద్ధాప్య ఛాయలను చూసుకుని కుంగిపోవలసిన అవసరం లేదు. చర్మపు బిగుతును పెంచి, ముడతలను మటుమాయం చేసే సౌందర్య చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి.
మజ్జిగ అనేక రోగాల నివారిణి. మన శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరగటానికి ప్రధానమైన కారణం మజ్జిగే! అయితే ‘‘అతి సర్వత్రా వర్జియేత్’’ అన్నట్లు మజ్జిగను కూడా అతిగా తాగటం మంచిది కాదు. దీని వల్ల ఊహించిన విధంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
చెక్కలో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రొస్టేట్ గ్రంధి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై తాము జరిపిన ప్రయోగంలో తేలిందని ఎన్ఐఎన్ శుక్రవారం ప్రకటన చేసింది.