Home » Anand mahindra
మహీంద్రా కంపెనీ కార్లపై నెటిజన్ చేసిన తీవ్ర విమర్శలకు ఆనంద్ మహీంద్రా హుందాగా జవాబిచ్చి నెటిజన్ల మెప్పు పొందారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమయంపై మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలు, అధికారులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని సీఎం రేవంత్ కోరారని, కాదనలేక అంగీకరించానని వివరించారు.
ప్రతిభ అనేది ఎవరి సొత్తూ కాదు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా అండగా నిలబడుతోంది. అనన్య సామాన్యమైన ట్యాలెంట్ ఉంటే వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. తాజాగా ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు రాఘవ్ సచార్ తన అద్భుత ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నాడు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
దోమల బాధ భరించలేక రకరకాల పరిష్కారాలు వెతుకుతుంటాం. మార్కెట్లో మస్కిటో కాయిల్స్ నుంచి దోమల బ్యాట్లు, ఆల్‌ఔట్‌లు, జెట్లు వరకు బోలెడన్ని ఉపకరణాలు వచ్చేశాయి.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్రప్రభుత్వం నియమించింది.
రెజ్లింగ్ విభాగంలో పతకం ఖాయం అనుకున్న దశలో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడం ఎంతో మందికి దిగ్భ్రాంతి కలిగించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత రెజ్లర్‌గా ఘనత సాధించిన వినేశ్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..