Home » Article 370 Abrogation
జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయాలని నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే.. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా
నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. సుప్రీం తీర్పు తర్వాత కూడా ఆర్టికల్ 370 శాశ్వతమైనదేనని ఎవరైనా చెప్తే..
ఆర్టికల్ 370 రద్దుని సమర్థిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రజల ఐక్యత, పురోగమనం, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు విచారకరంగా ఉందని, దురదృష్టకరమని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ అన్నారు. కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు.