Home » Astronomers
ఐదు నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ స్ఎస్)వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతావిలియమ్స్ (59) ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది!
భారత గగన్‌యాన్ మిషన్‌లో(Gaganyaan Astronaut) శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు నాసాతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు తెలిపారు.
నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్ కాస్మో్‌సకు చెందిన ప్రైవేటు రాకెట్ ‘అగ్నిబాణ్’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అగ్నిబాణ్ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.
చెట్టు నుంచి కిందకు రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్.. అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో చివరకు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల మనం నేల మీద నడవగులుతున్నాం. అలాగే...
ఖగోళంలో సంభవించే ఘట్టాలేవైనా అద్భుతమే.. ఇక అరుదుగా సాక్షాత్కరించే దృశ్యాలైతే అందరికీ ఆసక్తిదాయకమే.. అచ్చంగా ఇలాంటి ఘట్టమే ఒకటి బుధవారం (1, ఫిబ్రవరి 2023) కనులవిందు చేయబోతోంది.
ఖగోళ రహస్యాల చేధనలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న అంతరిక్ష పరిశోధకులు (Astronomers) 2022లో సౌరవ్యవస్థకు (Solar system) ఆవల ఏకంగా 200లకుపైగా కొత్త గ్రహాలను (new planets) గుర్తించారు.