Tirumala: శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:06 AM
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురే్‌షరెడ్డి, జస్టిస్ వి.సుజాత కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల, మార్చి 23(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తులు తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురే్‌షరెడ్డి, జస్టిస్ వి.సుజాత కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.