Home » Bhatti Vikramarka
రాష్ట్రంలో చేపట్టనున్న కులగణన దేశానికే మోడల్‌గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని మహిళలకు ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ దేశంలోనే ముందంజలో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణలో కుల గణన చేపట్టి దేశానికే రోల్ మోడల్‌గా నిలవబోతున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
తనను గెలిపిస్తే మీలో ఒకరిగా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని వయనాడ్ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల నెలవారీ డైట్, కాస్మెటిక్ చార్జీలు పెరగనున్నాయి. ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు భట్టి విక్రమార్క.. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలు/అసలుకే ఇప్పటిదాకా రూ.56,440కోట్లు కట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
గత కొన్ని సీజన్లుగా బియ్యం బకాయిలున్న రైస్‌మిల్లర్లకు వానాకాలం సీజన్లో ధాన్యం ఇవ్వకూడదని ధాన్యం సేకరణ పాలసీ- 2024పై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.