Home » Budget 2024
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఛాంబర్‌లో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షన జరిగినే కేబినెట్ భేటీలో ఈ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అందుకు ముందు సభలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసగించనున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం వెచ్చించే మూలధన వ్యయం తగ్గిపోతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టిన ఖర్చు భారీగా తగ్గడం గమనార్హం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తనపై అవమానకరంగా మాట్లాడారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఎంతో అవసరమని టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని చెప్పారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చలు జరిపారు.
లోక్‌సభ (Lok Sabha) బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తారాస్థాయిలో..
కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగిన తెలంగాణకు మాత్రం తీవ్రమైన అన్యాయం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించటంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో కేంద్రమంత్రి శనివారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రహ్లాద్ జోషి చర్చించారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.