Home » Budget 2024
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) 2023-24 సంవత్సరంలో (ప్రస్తుత ధరల వద్ద) రూ.14,63,963 కోట్లుగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన జీఎ్‌సడీపీ రూ.13,08,034 కోట్లతో పోల్చితే 11.9 శాతం వృద్ధి రేటు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.
భారీ పథకాలకు అవసరమైన నిధుల కోసం.. సర్కారు ప్రధానంగా మూడు శాఖలపైనే ఆశలు పెట్టుకుంది. కొత్త అప్పులకు అవకాశం లేకపోవడం, కేంద్రం ఆదుకుంటుందన్న ఆశలూ లేకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందించే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలను నమ్ముకుంది.
మైనార్టీల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు...
తెలంగాణ బడ్జెట్ 2024-25పై(Telangana Budget 2024) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.
Telangana Budget 2024-25: తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం,
రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో 2024-25 సంవత్సరానికిగాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్ఠాత్మక పథకాలు, ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకుని..
కేంద్ర బడ్జెట్ 2024-25లో మాల్దీవులకు మోదీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’ విధానం కింద అభివృద్ధి సాయం నిధుల్లో భూటాన్‌కు రూ.2,068 కోట్ల అత్యధిక వాటా కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో మాల్దీవులకు రూ.770.9 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని రూ.400 కోట్లకు పరిమితం చేసింది. ఈ కేటాయింపు
భారత దేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య అని, రాష్ట్రాల సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిందని, బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపిందని తెలిపింది.
శాసనసభ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నట్లు తెలు స్తోంది. అసెంబ్లీలోని స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్లో మంగళవారం సమావేశమైన శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ..