Home » Chandra Mohan
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (Chandra Mohan Funerals) ఇవాళ జరుగుతున్నాయి.
Chandra Mohan: సినీ నటుడు చంద్రమోహన్ మరణంతో స్వగ్రామం పమిడి ముక్కలలో విషాద ఛాయలు అలముకున్నాయి. చంద్రమోహన్ మరణ వార్త తెలిసిన వెంటనే సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు పమిడిముక్కల నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
Chandra Mohan Passed Away : సీనియర్ నటుడు చంద్ర మోహన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విభిన్నమైన పాత్రలలో తన విలక్షణ నటనతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని కొనియాడారు.
Telangana: ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల నటుడు ఆర్.నారాయణ మూర్తి సంతాపం తెలిపారు. ఆల్ట్రనేటివ్ లేని నటుడు చంద్రమోహన్ అని కొనియాడారు.
ముఖ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కేసీఆర్ తెలిపారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు విష్ణు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు.
Chandra Mohan : ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ మృతిపట్ల అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సినీరంగంలో తనదైన ముద్రవేసిన చంద్రమోహన్ 932 చిత్రాల్లో నటించారని వెల్లడించారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సినీరంగంలో తన నటతో తెలుగువారిని అలరించారన్నారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న వ్యక్తి చంద్రమోహన్ అని.. ఆయన మృతి తెలుగుచిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.
Nara Lokesh : ప్రముఖ నటులు చంద్రమోహన్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. చంద్రమోహన్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. కాసేపటి క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. చంద్రమోహన్ మృతి బాధాకరమన్నారు.
కాకాణికి ఏ మాత్రం సిగ్గు, మానవత్వం ఉన్నా వెంటనే మంత్రి పదవి(Minister Kakani Govardhan Reddy)కి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.