Home » Congress
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. ఇందిరమ్మ ఇంటికి సంబంఽధించి మూడు నమూనాలను ఖరారు చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరే అవకాశం ఉందని, అయితే పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో రాష్ట్రానికి రూ.2.22 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒకే ఏడాది ఈ స్థాయి పెట్టుబడులు ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం రాష్ట్రానికి మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హితవు పలికారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Telangana: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తలిగింది. ఆ పార్టీలకు చెందిన ముఖ్య నేతలిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకరు మాజీ ఎంపీ అయితే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. మరి కాంగ్రెస్‌లో చేరిన వీరిద్దరు ఎవరో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..
మాజీ మంత్రి హరీష్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకాడుతున్నారని, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తున్నారని.. ఇదేం విడ్డూరం... ఇదెక్కడి న్యాయం.. ఇదేం ప్రజాస్వామ్యం.. రేవంత్ రెడ్డి పాలన మార్పు మార్కు ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు.
రైల్వే సవరణ బిల్లు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. రైల్వేలో పారదర్శకత కోసం స్వతంత్ర రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర విస్మరించిందన్నారు.