Home » Danasari Anasuya
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)కు నిరసన సెగ తగిలింది. బుధవారం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో డంపింగ్ యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎం) యంత్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు.
సీతక్క... తెలుగు సమాజానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అసలు పేరు ధనసరి అనసూయ (Dhanasari Anasuya) అంటే అందరికీ గుర్తొస్తారో లేదో గానీ సీతక్క(Seethakka) అని చెబితే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేస్తారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఆమె ప్రత్యేకత..