Home » Director K Viswanath
దివంగత కళాతపస్వీ కె.విశ్వనాథ్ భార్య జయలక్ష్మి (88)కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
చిరంజీవి (Mega Star Chiranjeevi) కళాతపస్వి కె విశ్వనాధ్ గారితో పనిచేసిన అనుభవాల్ని నెమరు వేసుకున్నారు. అతని అప్పటికప్పుడు సన్నివేశాలని ఎలా మార్చేవారో, అలాగే ప్రతి పాత్రలోనూ జీవం ఉట్టిపడేలా ఎదో పని చేస్తూ మాట్లాడించే వారని, అప్పుడే అది సహజత్వం వస్తుంది అని చిరంజీవి చెప్పారు.
సినిమాలో విలన్ అంటే ఎలా ఉండాలి? క్రూరంగా ఉండాలి. విలన్ ఎంత క్రూరంగా ఉంటే..
రాధికకు పెద్ద కట్ట స్క్రిప్ట్ ఇచ్చారు. దాని నిండా యాక్టర్ల మధ్య నడవాల్సిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. చాలా గంభీరంగా సాగే ఈ సీన్లో
తెలుగు సినిమా చరిత్రలో అతి గొప్పవిగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, సంగీతం అన్నీ విశ్వనాథ్ సినిమాల్లోనే కనిపిస్తాయి....
శంకరాభరణం సినిమాలో చివరి పాట. సోమయాజులు చనిపోయే సీన్లో వచ్చే పాట అది. ఆ సీన్ గురించి వివరించి, వేటూరి సుందరరామ్మూర్తిని పాట రాయాల్సిందిగా కె.విశ్వనాథ్ చెప్పారు. సినిమాకు ప్రాణం లాంటి ఆ అద్భుత సీన్ అత్యద్భుతంగా వివరించడంతో..
ఆ విద్యలో కె.విశ్వనాథ్ ఎవరెస్ట్. ఒకటి, రెండు అని చెప్పుకోవడం ఎందుకు.. ఆయన సినిమాలన్నీ ఆణిముత్యాలే....
దర్శకుడు అంటే దార్శనికుడు! విడుదలయ్యాక ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట!! ఆ విద్యలో కె.విశ్వనాథ్ ఎవరెస్ట్.
మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి....
అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్ (K Viswanath) సినిమా. అనేక కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన కళాతపస్వి ఆయన. కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం..