UAE Pardons 500 Indian Prisoners: 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:07 AM
రంజాన్ సందర్భంగా యూఏఈ ప్రభుత్వం 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించింది. ఇది భారత్-యూఏఈ సంబంధాలకు మంచి సూచికగా నిలుస్తోంది

రంజాన్ నేపథ్యంలో యూఏఈ నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి29: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 500 మంది భారతీయ ఖైదీలకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో పాటు జైళ్ల నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. భారత్-యూఏఈ మధ్య బలమైన సంబంధాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పదేళ్లలో ఇప్పటివరకు సుమారు 10వేల మంది భారతీయ ఖైదీలు విడుదలయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News