Home » Economic Survey 2023
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2023-2024 ఆర్థిక సర్వేను(Economic Survey 2024) లోక్‌సభలో సమర్పించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల మొదటి రోజైన నేడు (జులై 22న) భారత ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఆర్థిక సర్వేలో దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన లెక్కలు ఉంటాయి. అయితే దీనిని ఏ సమయంలో ప్రవేశపెడతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) జులై 23న కేంద్ర బడ్జెట్‌ను (budget 2024) సమర్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(modi) నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్పించనున్న తొలి బడ్జెట్ ఇదే. బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అయితే అసలు ఆర్థిక సర్వేకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.