Home » Eetala Rajender
పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్‌కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని మాజీమంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు నర్సంపేటలో ఈటల రాజేందర్ పర్యటించారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) అంతరించిపోయే పార్టీ అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. రాజకీయ భవిష్యత్ ఉండాలంటే బీజేపీతోనే ఉండాలని నేతలు భావిస్తున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) స్పష్టం చేశారు.
దుబ్బాకలో బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదని ఉపఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ.. ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందని గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.
అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajendar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు.
గజ్వేల్(Gajwel)లో సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetela Rajender:) అన్నారు. గజ్వేల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 7న గజ్వేల్ లో, 9న హుజూరాబాద్ లో తాను నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్(CM KCR) సొంత నియోజకవర్గమైనా గజ్వేల్ లో అభివృద్ధి ఆమడదూరంలో ఉందని బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajender) ఆరోపించారు. ఆదివారం గజ్వేల్(Gajwel) లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2014 వరకు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసునని మాజీమంత్రి, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే 55 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేస్తామని బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు.