Home » Errabelli Dayakar Rao
జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో భరోసా కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూమిపూజ చేశారు.
ప్రధాని తెలంగాణకు రావడాన్ని తాము తప్పుపట్టడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్లలో తెలంగాణకు మోదీ (Modi) ఏం చేశారో చెప్పాలి? అని ప్రశ్నించారు.
‘యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్ హేళన చేశాడు. తడి దుస్తులతో డ్రామా చేశాడు. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయంతో భగవంతుడు